బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థినిపై సీనియర్‌ విద్యార్థుల అత్యాచారం.. వీడియో తీసిన వైనం

29-06-2018 Fri 19:21 | Andhra
  • కృష్ణా జిల్లాలో ఘటన
  • గతేడాది అత్యాచారం
  • తాజాగా వీడియోలతో బ్లాక్‌మెయిల్‌
  • పోలీసులకు విద్యార్థిని తండ్రి ఫిర్యాదు
కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడులోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థినిపై సీనియర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఆగిరిపల్లి పోలీస్‌ స్టేషనుకి వచ్చిన ఆ విద్యార్థిని తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేసి వివరాలు తెలిపారు.

గతేడాది తన కూతురిపై కృష్ణవంశీ, శివారెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు అత్యాచారానికి పాల్పడి వీడియో చిత్రీకరించారని చెప్పారు. తాము ఫిర్యాదు చేసినప్పటికీ ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ పట్టించుకోలేదని, తాజాగా, డీ ప్రవీణ్ అనే మరో విద్యార్థి ఆ వీడియోలతో తమ కూతురిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.  
Krishna Districtrape

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more